కథానాయికలకు అందంతో పాటు ఫిట్‌నెస్ ఎంతో అవసరం. దాని కోసం నిరంతరం జిమ్, వర్కవుట్లు అంటూ కసరత్తులు చేస్తూనే ఉంటారు అందాల భామలు. హీరోయిన్లు ఎక్కువకాలం పరిశ్రమలో తమ ఉనికి కాపాడుకోవాలంటే ఫిట్‌నెస్ తప్పనిసరి. అందుకే హీరోయిన్లు అందరూ తమ అందాన్ని కాపాడుకోవడానికి.. జిమ్ ల్లో గంటల కొద్దీ సమయం గడుపుతారు. అలా జిమ్ వేర్ లో అందాలు ఆరబోస్తున్న బాలీవుడ్ భామలపై ఓ లుక్కేద్దాం. (Photo Credit : Instagram)