Home » photogallery » movies »

MAKEUP LESS TOLLYWOOD HEROINE EESHA REBBA PHOTOS WILL SHOCKS YOU NR

Eesha Rebba: మేకప్ లేని ఇషా రెబ్బ ఎలా ఉందో చూశారా ? షాక్ అవ్వడం ఖాయం!

Eesha Rebba: ఇషా రెబ్బ.. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువే.. కానీ ఇషా రెబ్బ మాత్రం తన అందంతో కుర్రాళ్ల మనసుదోచేసి వరుస సినీ అవకాశాలతో దుమ్ము లేపుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ భామ ''అంతకు ముందు ఆ తర్వాత'' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం ఉన్న నటి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇక అలాంటి ఇషా రెబ్బ మేకప్ లేని ఫోటోలు చూస్తే మతిపోతుంది. మేకప్ లేకపోయిన ఎంతో అందంగా ఉంది ఈ బ్యూటీ. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇషా రెబ్బ మేకప్ లేని ఫోటోలు చూసేయండి.