హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi: మెగా అభిమానులు హుషారెత్తే అప్‌డేట్.. గాడ్ ఫాదర్ మరో గ్రాండ్ ఈవెంట్

Chiranjeevi: మెగా అభిమానులు హుషారెత్తే అప్‌డేట్.. గాడ్ ఫాదర్ మరో గ్రాండ్ ఈవెంట్

God father: రీసెంట్ గా అనంతపురంలో భారీ ఎత్తున గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. వర్షంలో వేడుకను వైభవంగా కొనసాగించారు. మెగా ఫ్యాన్స్ కేరింతల నడుమ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు మరో ఈవెంట్ ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్.