Home » photogallery » movies »

MAJOR TEAM MAJOR THE FILM FROM THE SONG LAUNCH WITH COLLEGE STUDENTS AT PUNE SEE THE PICS TA

Major - Adivi Sesh : పూణెలోని కాలేజ్ స్టూడెంట్స్ మధ్య సాంగ్ విడుదల చేసిన మేజర్ టీమ్..

Major : అడివి శేష్ మేజర్ మరో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విడుదలకు 10 రోజుల ముందే.. భారత దేశంలో ఎంపిక చేసిన 9 ప్రధాన నగరాల్లో ఈ సినిమాను స్క్రీనింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను పూణెలోని ఓ కాలేజిలో విద్యార్ధుల సమక్షంలో విడుదల చేశారు.