Home » photogallery » movies »

MAJILI FAME DIVYANSHA KAUSHIK HOT PHOTO SHOOT TA

టాలీవుడ్ లెేటెస్ట్ హాట్ బ్యూటీ ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ పిక్స్

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన లెేటెస్ట్ మూవీ ‘మజిలీ’. ఈ సినిమాలో భార్యాభర్తలైన చైతూ,సమంతల జోడితో పాటు ఈ సినిమాలో ఇంకో కథానాయికగా నటించిన దివ్యాంశ కౌశిక్..తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. ఈ భామ టాలెంట్ చూస్తుంటే టాలీవుడ్ కు కాబోయే ఫ్యూచర్ స్టార్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి.