అయితే అలా తనకి స్ఫూర్తినిచ్చిన టైసన్తోనే విజయ్ దేవరకొండ ఫైట్ చేయాల్సి రావడం, ఆ పోటీల్లో టైసన్‌ను విజయ్ దేవరకొండ ఓడించడం జరుగుతుందట. ఇదే సినిమాలో కీలకం అని అంటున్నారు. అయితే ఆ పోటీల్లో ఓడిపోయిన టైసన్ బాక్సింగ్ రింగ్ కింద రక్తంతో తడిసిపోయి ఉండగా.. విజయ్ దేవరకొండ సెల్ఫీ తీసుకోవడం మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది.