పాజిటివ్ టాక్‌తో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది మహర్షి మూవీ. వసూళ్లతో బాక్సాఫీసును కొల్లకొడుతోంది. ఈ మూవీ సక్సెస్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి,నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.