ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత సర్కారు వారి పాట సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆర్ఆర్ఆర్ రాకతో ఈ సినిమా విడుదల తేది పోస్ట్ పోన్ అయినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలుబడాల్సి ఉంది. (Twitter/Photo)