హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh-Namrata: నమత్ర పుట్టినరోజు సందర్భంగా మ‌హేష్ దత్తత గ్రామంలో ఏం చేశారో తెలుసా..!.

Mahesh-Namrata: నమత్ర పుట్టినరోజు సందర్భంగా మ‌హేష్ దత్తత గ్రామంలో ఏం చేశారో తెలుసా..!.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు(Mahesh Babu) భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్(Namrata) శుక్ర‌వారం నాడు 49వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు కుటుంబంతో స‌హా దుబాయ్‌లో ఉండ‌గా.. అక్క‌డే ఆమె పుట్టిన‌రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌ల స్నేహితులు కూడా పాల్గొన్నారు.

Top Stories