Home » photogallery » movies »

MAHESH BABU VS R NARAYANA MURTHY DO YOU KNOW ABOUT RELEATION BETWEEN SUPER STAR PEOPLES STAR TA

Mahesh Babu - R Narayana Murthy : మహేష్ బాబుకు ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా.. సూపర్ స్టార్ Vs పీపుల్స్ స్టార్..

Mahesh Babu - R Narayana Murthy : మహేష్ బాబుకు ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కమర్షియల్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆర్. నారాయణ మూర్తి విప్లవ చిత్రాలతో ఆయన కంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి ఈ హీరోల మధ్య ఓ విచిత్రమైన బంధం ఉంది. అదేమిటంటే..