హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu - Trivikram: మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు.. పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ ...!

Mahesh Babu - Trivikram: మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు.. పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ ...!

Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కించనుండగా ఒక భారీ యాక్షన్ ఫ్లిక్ గా అయితే దీనిని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

Top Stories