Home » photogallery » movies »

MAHESH BABU TRIVIKRAM MOVIE SUPER STAR MAHESH BABU WILL PLAY DUAL ROLE HERE ARE THE DETAILS TA

Mahesh Babu - Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో అదే అదిరిపోయే ట్విస్ట్ అంట..

Mahesh Babu - Trivikram | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు చాలా క్రేజ్ ఉంటోంది. అలాంటి క్రేజీ కాంబినేషన్స్‌లో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌ ఒకటి. చాలా యేళ్ల తర్వాత వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తుండంతో ఈ మూవీపై ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రను త్రివిక్రమ్ వెరైటీగా డిజైన్ చేసినట్టు సమాచారం.