హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu | SSMB28 : మహే‌ష్-త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఖరారు.. సోషల్ మీడియాలో వైరల్..

Mahesh Babu | SSMB28 : మహే‌ష్-త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఖరారు.. సోషల్ మీడియాలో వైరల్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది.

Top Stories