Home » photogallery » movies »

MAHESH BABU TRIVIKRAM MOVIE SSMB28 RELEASE DATE FIX SLB

Mahesh Babu: SSMB28 సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్.. గెట్ రెడీ ఫ్యాన్స్ అంటూ గుడ్ న్యూస్

SSMB28 Release date: సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తూ ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు దర్శకనిర్మాతలు.