హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu : మహేష్ - త్రివిక్రమ్ సినిమాకు బిజినెస్ స్టార్ట్.. ఓటీటీ రైట్స్ కోసమే 100 కోట్లు..

Mahesh Babu : మహేష్ - త్రివిక్రమ్ సినిమాకు బిజినెస్ స్టార్ట్.. ఓటీటీ రైట్స్ కోసమే 100 కోట్లు..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ మొదలైందని తెలుస్తోంది.