Home » photogallery » movies »

MAHESH BABU TRIVIKRAM MOVIE EXCITING SURPRISE IS COMING UP TODAY EVENING SB

Mahesh Babu: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇవాళ సాయంత్రమే బిగ్ సర్ ప్రైజ్..!

సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబు.. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా తీస్తున్నాడు. వీరి కాంబో నుంచి వస్తున్న మూడో సినిమా. ఈ సినిమాపై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ క్రేజీ అప్డేట్ ని అయితే అందించారు. ఇవాళ సాయంత్రమే ఆ అప్ డేట్ రానుందన్నారు.