హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ కోసం ఫ్యామిలీతో సహా అమెరికా పయనమైన మహేష్ బాబు.. ఫోటోస్ వైరల్..

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ కోసం ఫ్యామిలీతో సహా అమెరికా పయనమైన మహేష్ బాబు.. ఫోటోస్ వైరల్..

Mahesh Babu-Sarkaru Vaari Pata | ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఓకే చెప్పాడు. త్వరలో ఈ మూవీ షూటింగ్ అమెరికాలో స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు షూటింగ్ కోసం అమెరికాకు తన ఫ్యామిలీతో సహా పయనమయ్యాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories