Home » photogallery » movies »

MAHESH BABU TO ENTER RESTAURANT BUSINESS A RUMOUR GOES VIRAL SR

Mahesh Babu : రెస్టారెంట్ బిజినెస్‌లో మహేష్ బాబు.. మినర్వాతో కలిసి గ్రాండ్ ఎంట్రీ..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక అది అలా ఉంటే మహేష్ తాజాగా మరో కొత్త బిజినెస్‌‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.