Home » photogallery » movies »

MAHESH BABU THAMAN TESTED CORONA POSITIVE AND SARKARU VAARI PAATA MOVE GETS TENSED ABOUT COVID PK

Mahesh Babu COVID 19: మహేష్ బాబు, థమన్‌కు పాజిటివ్.. ‘సర్కారు వారి పాట’ టీమ్‌కు కరోనా భయం..

Mahesh Babu COVID 19: సినిమా ఇండస్ట్రీలో మళ్లీ కరోనా బుసలు కొడుతుంది. వరసగా ప్రతీరోజూ కనీసం ఇద్దరు ముగ్గురు ప్రముఖులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా మంది థర్డ్ వేవ్ దెబ్బకు ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. అందులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.