హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu | SSMB28: మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సరికొత్త విడుదల తేది ఖరారు..

Mahesh Babu | SSMB28: మహేష్-త్రివిక్రమ్ సినిమాకు సరికొత్త విడుదల తేది ఖరారు..

Mahesh Babu | SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

Top Stories