హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Prabhas: ప్రాజెక్ట్ K.. మహేష్ బాబుతో పక్కా స్కెచ్! ఇరువురి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్‌డేట్

Prabhas: ప్రాజెక్ట్ K.. మహేష్ బాబుతో పక్కా స్కెచ్! ఇరువురి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్‌డేట్

Mahesh Babu: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఇందులో భాగంగానే ప్రాజెక్ట్ K చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమా కోసం మహేష్ బాబుతో పక్కా ప్లాన్ వేస్తున్నారట మేకర్స్.

Top Stories