హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sarkaru Vaari Paata : టీవీలో సర్కారు వారి పాట సినిమా.. డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. !

Sarkaru Vaari Paata : టీవీలో సర్కారు వారి పాట సినిమా.. డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. !

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇక ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్‌గా రాబోతుంది.

Top Stories