హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sarkaru Vaari Paata : మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... పదిరోజుల ముందే థియేటర్స్‌లో సర్కారు వారి పాట సందడి..

Sarkaru Vaari Paata : మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... పదిరోజుల ముందే థియేటర్స్‌లో సర్కారు వారి పాట సందడి..

Mahesh Babu | Sarkaru Vaari Paata : ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీటైంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ మే 2న విడుదలకానుంది. అయితే ఈ ట్రైలర్‌ను టీమ్ రెండు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్నిథియేటర్స్‌లో ప్రదర్శిస్తారట. దీంతో ట్రైలర్‌ను థియేటర్స్‌లో చూడాటానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Top Stories