హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sarkaru Vaari Paata - Mahesh Babu : సోషల్ మీడియాలో నంబర్ 1 ట్రెండింగ్‌లో ’సర్కారు వారి పాట’ ట్రైలర్..

Sarkaru Vaari Paata - Mahesh Babu : సోషల్ మీడియాలో నంబర్ 1 ట్రెండింగ్‌లో ’సర్కారు వారి పాట’ ట్రైలర్..

Mahesh Babu - Sarkaru Vaari Paata Trailer Talk | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata) సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. నిన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా సోషల్ మీడియాలో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది.

Top Stories