హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ సహా రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించిన టాలీవుడ్‌ చిత్రాలు..

Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ సహా రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించిన టాలీవుడ్‌ చిత్రాలు..

Sarkaru Vaari Paata : బాహుబలి పుణ్యామా తెలుగులో రూ. 100 కోట్ల షేర్ అనేది మాములు విషయం అయిపోయింది. ఈ యేడాది నాన్ ప్యాన్ ఇండియా మూవీస్ లిస్టులో ‘సర్కారు వారి పాట’ సినిమా రూ. 100 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో 10 క్రితం వరకు ఒక సినిమా రూ. 40 కోట్లు రాబడితే.. గొప్ప అనుకునేవారు. కానీ బాహుబలి సినిమాతో తెలుగులో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత పలు చిత్రాలు రూ. 100 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. రీసెంట్‌గా రూ. 100 కోట్ల షేర్ సాధించిన సినిమాగా ‘సర్కారు వారి పాట’ రికార్డులకు ఎక్కింది. మొత్తంగా తెలుగులో రూ. 100 కోట్లకు పైగా షేర్ రాబట్టిన సినిమాల విషయానికొస్తే..

Top Stories