Home » photogallery » movies »

MAHESH BABU SARKARU VAARI PAATA RELEASED IN AMAZON PRIME OTT SLB

Sarkaru vaari paata: ఓటీటీలో అద్దెకు సర్కారు వారి పాట.. కండీషన్స్ అప్లై!!

Mahesh Babu Sarkaru vaari Paata on OTT: మే 12న విడుదలైన సర్కారు వారి పాట మూవీ అన్ని వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ కావడమే గాక మంచి రెస్పాన్స్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా కాస్త డీలా పడినా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలో ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చారు.