Home » photogallery » movies »

MAHESH BABU SARKARU VAARI PAATA MOVIE LOCKED THE STREAMING DATE ON AMAZON PRIME HERE ARE THE DETAILS SR

Sarkaru Vaari Paata : సర్కారు వారి పాట ఓటీటీ డేట్ లాక్.. అనుకున్న సమయం కంటే ముందే స్ట్రీమింగ్..

Sarkaru Vaari Paata : మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేశారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మే 12 న విడుదలై పాజిటిల్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు మంచి ఊపును తెచ్చింది. ఇక అది అలా ఉంటే సర్కారు వారి పాట సినిమా డిజిటల్ రిలీజుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.