Home » photogallery » movies »

MAHESH BABU SARKARU VAARI PAATA CROSSES 100 CRORE SHARE THIS IS THE FOURTH MOVIE OF SUPER STAR TA

Mahesh Babu : మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డు.. ఈ ఫీట్ అందుకున్న నాల్గో సినిమాగా ‘సర్కారు వారి పాట’..

Mahesh Babu - Sarkaru Vaari Paata | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా.. ఈయనకు యూఎస్‌ మార్కెట్‌లో మంచి పట్టు ఉంది. అంతేకాదు అక్కడ వన్ మిలియన్ డాలర్ వసూళ్లను సాధించిన సినిమాల్లో ఈయనవే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు మరో అరుదైన ఘనత అందుకున్నారు.