Home » photogallery » movies »

MAHESH BABU SARKARU VAARI PAATA COMPLETED 50 DAYS MOVIE TEAM RELEASED POSTERS TA

Sarkaru Vaari Paata : 50 రోజులు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’.. పోస్టర్స్ విడుదల..

Mahesh Babu - Sarkaru Vaari Paata Completes 50 Days | సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నేటితో ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది.