టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. తాజాగా మరోసారి ‘సర్కారు వారి పాట’ మూవీతో మహేష్ బాబు మరో రికార్డు అందుకున్నారు.
అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాకు పాజిటివ్ వచ్చింది.అంతేకాదు వీకెండ్‌ను బాగానే క్యాష్ చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్కడ మహేష్ బాబుకు ఇది నాలుగో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)
[caption id="attachment_1297272" align="alignnone" width="544"] నిన్నటితో యూఎస్‌లో 2.5 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..సర్కారు వారి పాట తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలెక్షన్స్ .. Day 1 : రూ. 36.01 కోట్లు Day 2 : రూ. 11.04 కోట్లు Day 3 : రూ. 12.01 కోట్లు Day 4 : రూ. 12.06 కోట్లు + ఆంధ్రప్రదేశ్ : రూ. 71.12 కోట్లు