Home » photogallery » movies »

MAHESH BABU SARKARU VAARI PAATA 15 DAYS COLLECTIONS HOW MUCH TO COLLECT FOR BREAK EVEN HERE ARE THE DETAILS SR

Sarkaru Vaari Paata : చేతులేత్తేసిన సర్కారు వారి పాట.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..

Sarkaru Vaari Paata : మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేశారు. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మే 12 న విడుదలై పాజిటిల్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు మంచి ఊపును తెచ్చింది.