Mahesh Babu - Allu Arjun: ‘అల వైకుంఠపురములో..’ కంటే ‘సరిలేరు నీకెవ్వరు’ పెద్ద విజయమా.. మహేష్, బన్నీ ఫ్యాన్ వార్..

Mahesh Babu - Allu Arjun: ఎప్పుడో 2020 సంక్రాంతికి విడుదలైన ఈ రెండు సినిమాల మధ్య మళ్లీ ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుందబ్బా అనుకుంటున్నారా..? మరోసారి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు(Sarileru Neekevvaru - Ala Vaikuntapurramuloo) మధ్య పోటీ తప్పట్లేదు.