Home » photogallery » movies »

MAHESH BABU ROMANTIC PIC WITH WIFE NAMRATA GO VIRAL SB

Mahesh Babu: భార్యను కౌగిలించుకొని ముద్దాడుతున్న మహేష్ బాబు... పిక్స్ వైరల్...!

మహేష్ బాబు సినిమా షూటింగ్స్ అయిపోగానే... ఇంట్లో వాలిపోతాడు. ఏ కొద్ది సమయం దొరికినా పిల్లలతో భార్యతో గడిపేస్తారు మహేష్. ప్రస్తుతం మహేష్ భార్యా పిల్లలతో పాటు వరల్డ్ టూర్ లో ఉన్నారు. మహేష్ తనను కౌగిలించుకొని ముద్దాడుతున్న ఫోటో నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది.