Home » photogallery » movies »

MAHESH BABU RETURNS FROM SWITZERLAND VACATION PICS GOES VIRAL SR

Mahesh Babu : స్విట్జర్లాండ్ వెకేషన్‌ను పూర్తి చేసుకుని.. హైదరాబాద్ చేరుకున్న మహేష్ బాబు.. పిక్స్ వైరల్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక అది అలా ఉంటే మహేష్ బాబు తాజాగా తన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ వెకేషన్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.