హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: పొన్నియన్ సెల్వన్‌లో ... మహేష్ మిస్ చేసుకున్న పాత్ర ఏంటో తెలుసా?

Mahesh Babu: పొన్నియన్ సెల్వన్‌లో ... మహేష్ మిస్ చేసుకున్న పాత్ర ఏంటో తెలుసా?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రం పొన్నియన్ సెల్వన్, ఈ సినిమాలో భారీ తారాగాణం నటించిన విషయం తెలిసిందే. హీరోలు విక్రమ్,జయం రవి, కార్తీ, ఐశ్వర్య, త్రిష నటించారు. అయితే తాజగా ఈ సినిమాలో ఓ పాత్రను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Top Stories