Home » photogallery » movies »

MAHESH BABU REJECTED SAMANTHA AKKINENI STARRER YE MAAYA CHESAVE SB

Mahesh Babu Samantha: సమంత సినిమాను రిజక్ట్ చేసిన మహేష్ బాబు.. ఎందుకో తెలుసా..!

ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఆయన బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నడు మహేష్ బాబు. అయితే మహేష్‌కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ గతంలో సమంత హిట్ సినిమా చేసేందుకు రిజక్ట్ చేశాడంట. ఆ సినమా కథ నచ్చినా.. కూడా చేయనని చెప్పాడంట.