Home » photogallery » movies »

MAHESH BABU REJECTED MOVIES INCLUDING PUSHPA RUDRAMADEVI TO JANAGANAMANA TO MANY MOVIES HERE ARE THE LIST TA

Mahesh Babu Rejected Movies: మహేష్ బాబు తన కెరీర్‌లో ఇన్ని సూపర్ హిట్స్ మిస్ చేసుకున్నాడా..

Mahesh Babu: మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడికి మాత్రం ఉండదు చెప్పండి.. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో.. మరికొన్ని డేట్స్ సమస్యతో.. ఇంకొన్ని కథ నచ్చక వదిలేసాడు మహేష్ బాబు. అలా కాదనుకున్న సినిమాలు దాదాపు 15 వరకు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.