Mahesh Babu : మహేష్ బాబుకు బెస్ట్ యాక్టర్ అవార్డ్.. ఎంపీ చేతుల మీదుగా ప్రధానం..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ వరించింది. 2019 లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి చిత్రానికి గాను మహేష్ బాబుకి ఈ అవార్డు దక్కింది.