Home » photogallery » movies »

MAHESH BABU REACTION ON MOVIE WITH SS RAJAMOULI SLB

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేష్ బాబు ఓపెన్.. ఎంత కష్టమో చెప్పిన సూపర్ స్టార్

Mahesh Babu Rajamouli Movie: సినిమా అవుట్‌పుట్ ఏ మాత్రం వెనక్కు తగ్గరు రాజమౌళి. ఎంత లేట్ అయినా ఫర్వాలేదు గానీ అనుకున్న అవుట్‌పుట్ వచ్చేదాకా అస్సలు వదిలిపెట్టరు. నటీనటులతో తనకు కావాల్సిన విధంగా ఫైనల్ ప్రింట్ తీసుకుంటారు జక్కన్న. తాజాగా ఇదే విషయమై మహేష్ బాబు రియాక్ట్ అయిన తీరు ఆసక్తికరంగా మారింది.