హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu | Rajamouli: మహేష్-రాజమౌళి ప్యాన్ వరల్డ్ సినిమాలో హీరోయిన్ ఫైనల్...

Mahesh Babu | Rajamouli: మహేష్-రాజమౌళి ప్యాన్ వరల్డ్ సినిమాలో హీరోయిన్ ఫైనల్...

Mahesh Babu | Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రాజమౌళి ఓ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లోబ్ట్రోటింగ్ ఆధారంగా రానుందని చెప్పారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై మరోక ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది.

Top Stories