Home » photogallery » movies »

MAHESH BABU RAJAMOULI MOVIE UPDATE CRAZY NEWS GOES VIRAL SR

Mahesh Babu : మహేష్‌ను మూడేళ్లు లాక్ చేసిన రాజమౌళి.. ఈసారి ప్యాన్ ఇండియా కాదు.. అంతకు మించి..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.