Home » photogallery » movies »

MAHESH BABU RAJAMOULI MOVIE BUDGET IS GOING TO VERY HIGH AND ITS CLOSE TO 500 CRORES PK

Mahesh Babu - Rajamouli: ‘RRR’ ఎఫెక్ట్.. మహేష్ బాబు, రాజమౌళి సినిమా బడ్జెట్ ఎన్ని వందల కోట్లంటే..?

Mahesh Babu - Rajamouli: రాజమౌళి మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ట్రిపుల్ ఆర్ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. దాంతో జక్కన్న ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈయన తర్వాతి సినిమా మహేష్ బాబుతో ఉండబోతుంది. బాహుబలి కంటే ముందే ఈయనతో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు దర్శక ధీరుడు.