Home » photogallery » movies »

MAHESH BABU POKIRI SUPER RESPONSE TO POKIRI SPECIAL SHOWS IS UNPRECEDENTED NEVER BEFORE IN INDIAN CINEMA SUCH AN ATTEMPT IS MADE ON SUCH A MASSIVE SCALE TA

Mahesh Babu - Pokiri : అది మహేష్ బాబు మేనియా అంటే.. పదహారేళ్లైనా తగ్గని పోకిరి క్రేజ్..రీ రిలీజ్‌‌లో అదే దూకుడు..

Mahesh Babu: ఒకప్పుడు సినిమాలను విడుదలైన తర్వాత యేడాది.. రెండేళ్లు.. ఐదేళ్ల ఇలా క్రేజ్ ఉన్న సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేసేవారు. అందులో కొన్ని సినిమాలు రిపీట్ రన్‌లో 100 రోజులకు పైగా నడించిన సందర్భాలున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఓ సినిమా విడుదలైన తర్వాత పట్టుమని నెల రోజులు కూడా థియేటర్స్‌లో నిలబడటం లేదు. అలాంటి సందర్భంలో మహేష్ బాబు నటించిన ఆల్ టైమ్ హిట్ పోకిరి సినిమాను మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు.