Home » photogallery » movies »

MAHESH BABU POKIRI SPECIAL SHOWS 2022 COLLECTIONS HERE ARE THE DETAILS SR

Mahesh Babu : మరోసారి పోకిరి ప్రభంజనం.. స్పెషల్ షో వసూళ్లు ఎంతంటే..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక అది అలా ఉంటే మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో పోకిరి సినిమాను మరోసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే.