Home » photogallery » movies »

MAHESH BABU POKIRI SPECIAL SHOW OVERSEAS BOOKINGS SOLD OUT IN ONE HOUR SR

Mahesh Babu : అదరగొడుతోన్న పోకిరి స్పెషల్ షో బుకింగ్స్.. గంటలో మొత్తం సోల్డ్ అవుట్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక అది అలా ఉంటే మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో పోకిరి సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు.