హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu : మహేష్ బాబు ఇంట్లోకి చోరికి యత్నం.. గాయాలపాలైన వ్యక్తి..

Mahesh Babu : మహేష్ బాబు ఇంట్లోకి చోరికి యత్నం.. గాయాలపాలైన వ్యక్తి..

Mahesh Babu : నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లిగారైన ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. దీనికి ఒక రోజు ముందు ఓ వ్యక్తి మహేష్ ఇంట్లో చొరబడటానికి విఫలయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Top Stories