సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ అందుకుంది. యూఎస్‌లో 1 మిలియన్ డాలర్స్ అందుకున్న 11 సినిమా. అమెరికా బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన మహేష్ బాబు ఇతర చిత్రాల విషయానికొస్తే..
ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసింది. ఈ సినిమాతో మరోసారి యూఎస్ తెలుగు ప్రేక్షకుల్లో మహేష్ బాబుకున్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏంటో అర్థమవుతోంది. టాలీవుడ్లో 1 మిలియన్ యూఎస్ డాలర్ వసూళ్లు చేసిన హీరోల్లో మహేష్ బాబుదే అగ్రస్థానం. తాజాగా సర్కారు వారి పాట సినిమా యూఎస్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రాల్లో 11వ కావడం విశేషం. ( Photo : Twitter)
’సర్కారు వారి పాట’ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్కడ మహేష్ బాబుకు ఇది నాలుగో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక దక్షిణాది నుంచి యూఎస్ మార్కెట్లో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న నాల్గో దక్షిణాది హీరోగా నిలిచారు. ఈయన కంటే ముందు రజినీకాంత్, సినిమాలు నాలుగు అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాయి.(Twitter/Photo)
మరోవైపు ఈయన హీరోగా నటించిన 27 చిత్రాల్లో 11 చిత్రాలు యూఎస్ మార్కెట్లో 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసాయి. ఈ రకంగా యూఎస్ మార్కెట్లో అత్యధిక 1 మిలియన్ డాలర్స్ అందుకున్న హీరోగా మహేష్ బాబు రికార్డు క్రియేట్ చేసాడు. అందులో 9 చిత్రాలు వరుసగా అమెరికా బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ వసూళు చేయడం అంటే మాములు విషయం కావు. అక్కడ మమేష్ బాబు 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల విషయానికొస్తే..
11. సర్కారు వారి పాట.. టాలీవుడ్లో 1 మిలియన్ యూఎస్ డాలర్ వసూళ్లు చేసిన హీరోల్లో మహేష్ బాబుదే అగ్రస్థానం. తాజాగా సర్కారు వారి పాట సినిమా యూఎస్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రాల్లో 11వ కావడం విశేషం. అక్కడ మహేష్ బాబుకు ఇది నాలుగో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక దక్షిణాది నుంచి యూఎస్ మార్కెట్లో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న నాల్గో దక్షిణాది హీరోగా నిలిచారు. ఈయన కంటే ముందు రజినీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు నాలుగు అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాయి.