హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh - NTR: మహేష్ టూ చైతూ వయా ఎన్టీఆర్ ఈ స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లులే వేరు.. ఆయనకు ఇద్దరు..

Mahesh - NTR: మహేష్ టూ చైతూ వయా ఎన్టీఆర్ ఈ స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లులే వేరు.. ఆయనకు ఇద్దరు..

Mahesh Babu - Jr NTR - Kalyan Ram -Naga Chaitanya - Akhil: తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందులో ఇద్దరు భార్యలతో కూడా వాళ్లకు పిల్లలున్నారు. అలాంటప్పుడు తండ్రి ఒక్కడే అయినా తల్లి మాత్రం వేరుగా ఉన్నారు. సాధారణంగా సినిమాలలో ఇలాంటి కాంబినేషన్స్ చూస్తుంటాం. అందులో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, విష్ణు, నాగ చైతన్య, అఖిల్‌లకు తండ్రి ఒకరే అయినా.. తల్లులు మాత్రం వేరు.

Top Stories