బాలీవుడ్ ప్రముఖ కథానాయిక యామీ గౌతమ్ (Yami Gautam) ఈ యేడాదే పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ ‘యూరీ’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులతో ఒకటయ్యారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే గప్‌చుప్‌గా వీరి పెళ్లి జరిగింది. (Twitter/Photo)