నమ్రత మహేష్ బాబు, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా ఈ ముగ్గురి మధ్య కామన్ పాయింట్ ఉంది. అదేమిటంటే.. తమ కంటే తక్కువ వయసున్న వాళ్లను పెళ్లి చేసుకోవడం. ఇలా తమ కంటే తక్కువ వయసున్న వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేండి.. (File/Photos)